సమగ్ర, సమాన, నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థి హక్కు: ఉపరాష్ట్రపతి

వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సహాయం చేసే విషయంలో ప్రైవేటు విద్యాసంస్థలు ముందుకు రావాలని సూచన సమాజ సేవను పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ద్వారా చిన్నారులకు సమాజం పట్ల అవగాహన పెంచాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన వివిధ కళారూపాలను ప్రోత్సహించడం ప్రతి…